Donald Trump's win fuels concerns over reproductive rights, demand for abortion pills and emergency contraception has skyrocketed
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాక.. అబార్షన్ మాత్రలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది. 24 గంటల్లోనే 10 వేల మందికి పైగా మాత్రల కోసం అభ్యర్ధనలు చేసినట్లు సమాచారం
#trump
#uselections
#abortionpills
~PR.358~CA.240~ED.232~HT.286~